ఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

ఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల
Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల ,రాజమౌళి దర్శించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయింది మన భారతదేశం గొప్పగా చెప్పుకునే సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా  అందులో ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ సినిమా మన ఇండియన్ మొత్తాన్ని చూసేలాగా చేసింది ఇప్పుడు ఆ సినిమా బిహైన్ థిస్ ఇస్ అంటే తెరవెనగా ఏం జరిగిందో అని చెప్పడానికి డాక్యుమెంటరీ లాగా తీస్తున్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ కి చెందిన ట్రైలర్ రిలీజ్ అయింది.

రాజమౌళి దర్శించిన సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనుకకు జరిగిన కథలు అని చెప్పి ఇప్పుడు డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయింది , డిసెంబర్ 20 తారీకున కొన్ని ప్రత్యేకమైన థియేటర్లో ఈ డాక్యుమెంటరీ చేస్తాము అని చెప్తున్నారు మూవీ టీం మరి చూడాలి ఏం జరుగుతుందో.

ఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్

 ప్రస్తుతానికి ట్రైలర్ డాక్యుమెంటరీ మాత్రం చాలా బాగుంది కచ్చితంగా ఈ డాక్యుమెంటరీ చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని ఈజీగా చెప్పుకోవచ్చు మన ఇండియాలో గొప్ప సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తెలవెనుకల జరిగిన కథలు ఏంటి అసలు ఎలా జరిగింది అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్లకు ఈ డాక్యుమెంటరీ చాలా నచ్చుతుంది.