బస్సు-లారీ మధ్య ఓవర్టేక్ ప్రయత్నం: తృటిలో తప్పించిన యువకుడు

బస్సు-లారీ మధ్య ఓవర్టేక్ ప్రయత్నం: తృటిలో తప్పించిన యువకుడు
Telegram Group Join Now
WhatsApp Group Join Now

బస్సు-లారీ మధ్య ఓవర్టేక్ ప్రయత్నం: తృటిలో తప్పించిన యువకుడు ఓవర్టేక్ చేద్దాం అని నారీ బస్సు మధ్యలో పడ్డ బైక్ భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ వద్ద అతిపె వేగంగా వెళ్లే లారీ బస్సు మధ్యలో పడ్డ  ఒక యువకుడు,  రోడ్డు  మీద వెళుతూ ఉంటే మనందరికీ కనిపించేది అది లారీ ఇంకా బస్సులు చాలా వేగంగా వెళుతుంటాయి అప్పుడప్పుడు వాటిని చేద్దామన్నా సరే వాటి స్పీడ్ ని మనం అందుకోలేము కాకపోతే ఇక్కడ ఒక డ్రైవర్ బైక్ తో దానివటే చేద్దాం అని చెప్పి  చాలా స్పీడ్ గా నడిపాడు.

దారిలో వెళ్తుంటే బస్సు ఇంకా లారీ రెండు వేగంగా వెళుతున్నాయి ఇతను వాళ్ళ అమ్మని వేసుకొని వెళ్తూ ఉన్నాడు సడన్గా ఆ బస్సు ఇంకా లాలిని ఓవర్టేక్ చేద్దామని చెప్పి రెండిటి మధ్యలో బెల్లబోయాడు కాకపోతే లారీ ఇంకా బస్సు అదుపుతప్పడంతో రెండు చాలా దగ్గరికి వచ్చేసాయి ఇదే పరిస్థితిలో అతను మధ్యలో నలిగిపోయాడు ఆల్మోస్ట్ తన ప్రాణానికి ముప్పు వచ్చింది కాకపోతే చివరి నిమిషాల్లో తప్పించుకున్నాడు.

అక్కడున్న స్థానికులు ఒక దగ్గర కూర్చోబెట్టేసి తనకి మంచినీళ్లు ఇవ్వడంతో కొద్దిసేపు కుదురుపడ్డాడు. ఇలాంటి ఓవర్ టేకింగ్ చూడటానికి చాలా బాగుంటాయి కానీ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన ప్రాణాలకు చాలా ముప్పుగా ఉంటుంది మీరు ఒకవేళ ఇలాంటివి చేస్తే మాత్రం ఇప్పుడే ఆపేసేయండి అంటున్న హెచ్చరిస్తున్న పోలీసులు  ఇంకా స్థానికులు.