సీఎం పేరుపై వివాదం: అల్లు అర్జున్‌పై కేటీఆర్ కామెంట్స్ హల్చల్సీ , ఎం పేరు మర్చిపోతే జైలు జరిమానా తప్పదా అంటున్న కేటీఆర్, రీసెంట్గా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ అందరికీ థాంక్యూ చెబుతూ తెలంగాణ సీఎం పేరు చెప్పబోతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోయాడు అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తూ ఆగిపోయాడు చివరికి థాంక్యు తెలంగాణ సీఎం అని చెప్పుకుంటూ వచ్చాడు.
ఇది జరిగిన స్టార్టింగ్ రెండు రోజులు బాగానే ఉంది కానీ ఆ తరువాత కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా నడుస్తుంది అని ఇంటర్వ్యూ అడుగుతే అసలు కేటీఆర్ ఇలా చెప్పాడు ప్రజెంట్ ఉన్న సీఎం ఎవ్వరికి తెలియదు అసలు తన సీఎం ఎలా అయ్యాడో కూడా తనకి తెలియదు అందరూ తన పేరు కూడా గుర్తించలేరు అని చెప్పి అల్లు అర్జున్ పేరు చెప్పాడు.
సీఎం పేరును మర్చిపోవడం వివాదాస్పదం: అల్లు అర్జున్‌పై కేటీఆర్ ఆగ్రహం
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోవడంతో తనకి కోపం వచ్చి అల్లు అర్జున్ ని జైలుకి పంపిద్దామని చూశాడు అది కాస్త అందరికీ తెలిసిపోయి న్యూస్ లో హల్చల్ అవ్వడంతో ఒక్కరోజులోనే అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అని చెప్తున్నా కేటీఆర్ చాలామందికి ఇది నిజం అనిపించవచ్చు కానీ వాస్తవం కూడా ఇదే అంటున్న కేటీఆర్.