ఎయిర్ హోస్టస్, ప్రయాణికుడు స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికివేత స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎయిర్ హోస్టస్ అండ్ ప్యాసింజర్ అసలు ఏమైందో తెలుసుకుందాం పదండి రీసెంట్ గా దుబాయ్ నుండి చెన్నైకి వచ్చిన ఒక ఫ్లైట్ లో ఒక ప్యాసింజర్ బంగారం నీ స్మగ్లింగ్ చేయడానికి చూశాడు ఇదే అదనంగా చూసుకున్న ఎయిర్ హోస్టస్ తనకి సహాయం చేసి ఆ బంగారాన్ని అండర్వేర్లో దాచి పెట్టాడు.
ప్యాసింజర్స్ ని అలాగే ఎయిర్ హోస్టస్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆ హెయిర్ హోస్టర్స్ దగ్గర దాదాపు 1.7 కిలోల బంగారం అండర్వేర్ లో పెట్టుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు దీంతో అక్కడున్న ప్యాసింజర్ని ఇంకా ఆ ఏసోసియేషన్ పోలీసులు జ్యూడిషల్ కి తీసుకెళ్లిపోయారు, ఇంత జరిగినా సరే ఎయిర్ ఇండియా ఎటువంటి మ్యాటర్ ని డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు.
ఎయిర్ హోస్టెస్, ప్రయాణికుడి బంగారం స్మగ్లింగ్ Drama
ఇదంతా జరుగుతున్న ఈ సమయంలోనే ఒక ఆమె అదే ఎయిర్పోర్ట్లో మత్తు పదార్థాలు తెస్తూ అడ్డంగా దొరికిపోయింది ఆ మత్తు పదార్థాల వివరాలు కనుక్కుంటే అది కోకేన్ అని తెలిసింది అండ్ దాని విలువ దాదాపు 14 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు మరి ఇంత జరుగుతున్నా సరే ఆ పోలీసులు ఎలా పట్టుకున్నారు ఆయన తర్వాత ఆ ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ టీం ఎలా ఊరుకుంటున్నారో తెలియట్లేదు మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో చూడాలి.