సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే అరెస్ట్: అసలు విషయం

సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే అరెస్ట్: అసలు విషయం
Telegram Group Join Now
WhatsApp Group Join Now

సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే అరెస్ట్: అసలు విషయం  సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం పదండి రీసెంట్గా అల్లో అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర కేసు అందరికి తెలిసింది అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్లినందుకు అక్కడ తొక్కిసలాటలు అయ్యి ఒక చిన్న పిల్లాడు  చాలా సీరియస్ గా ఉన్నాడు అండ్ ఇంకో వ్యక్తి చనిపోయారు.

సోషల్ మీడియా కామెంట్స్ పై పోలీసుల కఠిన చర్యలు: అసలు విషయం ఏంటి?

 ఈ విషయం మీద తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది కూడా మనందరికీ తెలిసిందే అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా మొత్తం చాలా పోస్టులు కామెంట్లతో రెచ్చిపోయారు అల్లు అర్జున్ ఎటువంటి తప్పు చేయలేదని అది ఉత్త ఆక్సిడెంట్ అని చెప్పి చాలామంది చెప్తూ వచ్చారు. ఈ పరిణంలో కొంతమంది రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నాడు అని కొన్ని పోస్ట్లు అలాగే కామెంట్లు చేశారు.

 అల్లు అర్జున్ కేసు అయితే ఇప్పుడు కొంచెం నిలకడకి వచ్చింది ప్రస్తుతం బాబు కండిషన్ అయితే బాగానే ఉంది ఆ కేసు పోలీసులు  చూస్తూ ఉండగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ గడిచిన రెండు రోజుల్లో తనమీద ఎటువంటి నెగటివ్ కామెంట్స్ ఇంకా ఫేక్ ఎలిగేషన్స్ వేశారో ఆ పోస్టులని ఆ సోషల్ మీడియా ఎకౌంట్స్ ని అలాగే కామెంట్స్ ని పోలీసులు వాళ్ళు అయితే తనకి ఇస్తున్నారు.

 ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు అలాగే కొన్ని వెబ్సైట్ పోస్టులు చేశాయో వాళ్ళ అందరికి కచ్చితంగా శిక్ష పడుతుంది మీద పోలీస్ కేసులు కూడా ఉంటాయి పడతాయి అని చెప్తున్నారు పోలీసులు