యూట్యూబర్ ప్రసాద్ బెహరని అరెస్ట్ చేసిన పోలీసులు!

యూట్యూబర్ ప్రసాద్ దారని అరెస్ట్ చేసిన పోలీసులు
Telegram Group Join Now
WhatsApp Group Join Now

యూట్యూబర్ ప్రసాద్ బెహరని అరెస్ట్ చేసిన పోలీసులు! వివరాలు కనుక్కుంటే షాక్ అవుతారు ప్రసాద్ దేహరాన్ని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు కారణం కనుక్కుంటే ప్రసాద్ విహార ఒక అమ్మాయిని వేధించాడని ఆ అమ్మాయి పోలీస్ ఫిర్యాదు చేసిందని మనకి తెలుస్తుంది అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

లైంగిక వేధింపుల ఆరోపణలతో యూట్యూబర్ అరెస్ట్: పూర్తి వివరాలు

ప్రసాద్ బెహర చేస్తున్న వెబ్ సిరీస్ లో అతని పక్కన నటిస్తున్న ఒక యువతిని ప్రసాద్ బెహరా రోజు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి పోలీసులకి కేసు పెట్టింది,  ప్రసాద్ బెహరా తను చేసిన వెబ్ సిరీస్ లో ఆ అమ్మాయి హీరోయిన్ లాగా ఉన్నప్పుడు ఆ హీరోయిన్ మీద తనని కొన్ని మాటలు అనేవాడు అని తనని ఇబ్బంది పెట్టేవాడు అని చెప్తూ వచ్చింది.

ఇదంతా అయిపోయిన తర్వాత రెండో వెబ్ సిరీస్ కి చేస్తున్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ని అందరి ముందు అసభ్యంగా తిట్టడం మొదలు పెట్టాడంట ఆ తరువాత అందరి ముందు తనని కొట్టడానికి చూశాడు అని చెప్పి ఆ అమ్మాయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.  ఇది తెలుసుకున్న పోలీసులు కంప్లైంట్ రిసీవ్ అయిన తర్వాత ప్రసాద్ దేహరని షూటింగ్ నుంచి వస్తున్న సమయంలో అరెస్ట్ చేశారు.