Sangeet Natak Academy 2025 Recruitment Notification :

Sangeet Natak Academy లో Deputy Secretary, Stenographer, Recording Engineer, Assistant, Junior Clerk మరియు MTS పోస్టులకు నోటిఫికేషన్ వదలడం అయితే జరిగింది . ఎవరైతే ఈ సంస్థలో పని చేయటానికి అర్హత కలిగి ఉండి మరియు ఆసకస్థి కలిగి ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం .
Organization | Sangeet Natak Academy |
---|---|
Vacancies | 16 |
Location | All Over India |
Starting Date | 04 February 2025 |
Closing Date | 05 March 2025 |
Apply Mode | Online |
Official Website | Click Here |
Eligible Criteria :
Qualification :
1. Deputy Secretary :
- Degree in Humanities / Social Sciences తో పాటు 10 సంవత్సరాలు experience ఉండాలి.
2. Stenographer :
- Graduation మరియు Shorthand writing ( 100 wpm Hindi మరియు English ) & Typing ( 45 wpm Hindi మరియు English ) తో పాటు 3 సంవత్సరాల experience ఉండాలి.
3. Recording Engineer :
- Diploma లో Sound Engineer & Sound Recording చేసి ఉండాలి, అంతేకాకుండా 2 సంవత్సరాల experience కూడా ఉండాలి.
4. Assistant :
- ఏదైనా Graduation Degree చేసి ఉండాలి, మరియు కనీసం 2 సంవత్సరాల experience ఉండాలి.
5. Junion Clerk :
- 12th pass మరియు కంప్యూటర్ టైపింగ్ ( 30 wpm English & 25 wpm Hindi ).
6. Multi Tasking Staff ( MTS ):
- 10th లేదా ITI తో పాటు కంప్యూటర్ వాడటాన్ని తెలిసి ఉండాలి.
Vacancy Details :
- 01 – Deputy Secretary.
- 02 – Stenographer.
- 01 – Recording Engineer.
- 04 – Assistant.
- 03 – Junior Clerk.
- 05 – Multi Tasking Staff ( MTS ).
Age limit :
- 35 – 45 Years – Deputy Secretary.
- 21 – 28 Years – Stenographer & Assistant.
- 18 – 27 Years – MTS & Junior Clerk.
- 28 – 35 Years – Recording Engineer.
Application fee :
- Rs.300 /- Genral/ OBC.
- NIL fee for SC / ST / Females / PH/ EWS.
Selection Procedure :
- Written Test.
- Skill Test ( Post wise ).
- Document Verification.
- Medical Examination.
How to apply :
- Official website లోకి వెళ్ళి, మన ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టరు అవ్వాలి.
- రిజిస్టర్ అయిన తర్వాత మన వివరాలు అన్ని ఇవ్వాలి .
- తరువాత , ఏ పోస్ట్ కి apply చేశారో దానికి అర్హతకు తగిలిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి.
- అంతేకాకుండా passport size photo , white background ఉన్న ఫోటో ను అప్లోడ్ చేయాలి.
- అన్ని అయిపోయిన తర్వాత Application form లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకొని , సబ్మిట్ చేయాలి.
Important Links :
- Application Link : CLICK HERE
- Official Website : CLICK HERE
- Exam Pattern & More about eligibility : CLICK HERE