Supreme Court Of India 2025 Recruitment Notification :

Supreme Court Of India లో Junior Court Assistant పోస్టులకు నోటిఫికేషన్ వదలడం అయితే జరిగింది . ఎవరైతే ఈ సంస్థలో పని చేయటానికి అర్హత కలిగి ఉండి మరియు ఆసకస్థి కలిగి ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం . మరిన్ని వివరాలు తెలుసుకోప్వటం కోసం ఈ ఆర్టికల్ మొత్తాన్ని చుడండి.
Organization | Supreme Court Of India |
---|---|
Vacancies | 241 |
Location | All Over India |
Starting Date | 05 February 2025 |
Closing Date | 08 March 2025 |
Apply Mode | Online |
Official Website | Click Here |
Eligible Criteria :
Qualification :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం యొక్క Bachelor’s degree కలిగి ఉండాలి ( English Typing 35 w.p.m ).
- అంతేకాకుండా కంప్యూటర్ ని వాడటం తెలిసి ఉండాలి.
Vacancy Details :
- 241 – Junior Court Assistant.
Age limit :
- 18 Years – Minimum age limit.
- 30 Years – Maximum age limit.
Application fee :
- Rs.1000 /- General/ OBC.
- Rs.250 /- for SC / ST / Ex-Servicemen/ Differently Abled/ Freedom Fighter.
Selection Procedure :
- Written Test.
- Typing Speed Test.
- Interview.
How to apply :
- ముందుగా కింద Important Links లో ఆఫిసిఅల్ వెబ్సైటు లింక్ ఉంటుంది.
- Official Website లోకి వెళ్లిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అన్ని అయిపోయిన తర్వాత Application form లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకొని, సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ అయిన తర్వాత పేమెంట్ చేయాలి.
Important Links :
- Application Link : CLICK HERE
- Official Website : CLICK HERE